Friday, October 1, 2021

హోమియో గృహ చికిత్స

 

 

హోమియో గృహచికిత్స

సేకరణ:- శ్రీ పి.సుబ్బరాయుడు, కెంట్ హోమియో అసోసియేషన్

కడప

About Dr. Hahnemann

 డా|| శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్యప్రదాత)

 

 

 

విషయ సూచిక          పుటసంఖ్య         

1. దెబ్బలు-గాయములు                     1

2. విషపురుగుల కాట్లు                       3                     

3. సెగగడ్డలు-గుల్లలు                        5                     

4. తలనొప్పి                                       6

 5. కంటిజబ్బులు –కలక                   7                                 

6. చెవిపోటు - చెవినుండి చీము       8                     

7. పంటి జబ్బులు                                9

8. నోటి వ్యాధులు                               10

9. ముక్కు వ్యాధులు                           11

1. మూత్రకోశవ్యాధులు                  13

11. ఉదర (కడుపు)వ్యాధులు              14

12. దగ్గు                                              16

13.  జ్వరములు                                  18

14. చర్మవ్యాధులు                              19

 15. ఇతరములు                                20

16. వ్యాధి నివారణ మందులు           21

17. ద్వాదశలవణ మిశ్రమములు       22

1

దెబ్బలు - గాయములు

 1.క్యాలెండులా Q - దెబ్బతగిలి చర్మం పగిలి రక్తంకారే గాయములకు పూయవలెను.

2. ఆర్నికామాంట్ 200- మూగ, కముకు దెబ్బలకు, రక్తం గూడుకట్టినపుడు.

 3. హైపరికం200- వేళ్సచివరలు నలిగినపుడు, వెన్ను చివర నొప్పి, కరెంటు షాక్ నొప్పి, నరముల చివరలు గాయపడినపుడు.

4. రూస్టాక్సు 30లేక 200- ఇరుకులు, బెణుకులు, తప్పటడుగు వలన మడగబడుటకు.

5.రూటా-230-  ఎముక వైపొరలకు దెబ్బ తగిలినపుడు, టీవీ ఎక్కువగా చూడటం, గడియారం రెటరీదార్లకు, కుటుమిషన్ పై ఎక్కువగా పనిచేసేవారణకు, కంటిశ్రమ వలన వచ్చే తలనొప్పికి.

6.సింఫైటం 200-  విరిగిన ఎముకలు సరిచేసి కట్టినతర్వాత ఎముకలు తొందరగా అతుక్కొనుటకు.

2

7.నేట్రంసల్ఫ్ 200- తలకు దెబ్బతగిలితే 1,2 మోతాదులు వేయాలి.

8.క్యాంతారీస్ -  కాలినగాయములకు మదర్ టించర్ పూయవలెను-30 పొటెన్సీలో నాలుకమీద చప్పరించవలెను

 

9.లెడంపాల్ -  ముల్లు, సూది గ్రుచ్చుకొనినపుడు. 10.స్టాఫిశాగ్రియా-బ్లేడు, కత్తి, చాకుతో తెగిన గాయములకు, ఆపరేషన్ గాయములు (క్లియర్ కట్స్)మాన్పును.

గమనిక: ప్రమాదములు జరిగినపుడు కలుగు భయం తొలగిపోవుటకు వెంటనే 1,2 డోసులు అకొసైటీ 200 వాడవలెను. ప్రాణాపాయం తప్పిపోవును.

3

విషపురుగుల కాట్లు

1.లెడంపాల్ 200లేక1Mతేలుకుట్టి  విషం  పైకెక్కినపుడు విషందిగిపోవుటకు అరగంటకొకసారి తీవ్రతనుబట్టి వాడుకొనవలెను. ఎలుక, దోమకాటు దుర్గుణములను మాన్సును.

2.ఆర్సనికం ఆల్బం - తేలుకాటు వలన మంట, ఆందోళన, దప్పిక, చెమటలు పట్టుటను మాన్పును. జెర్రి, కరచిన కలిగిన మంట మాన్పును

3.ఎఖినీషియా Q- తేలు,జెర్రి, మండ్రగబ్బ కరచిన కడుపులోనికి, పైపూతకు వాడవచ్చును.

4. నేట్రమూర్ 200- అన్ని పురుగుల కాట్లకు విషమువిరిచేసే మంచి మందు.

4

5. కార్బోవెజ్-తేలుకాటుతో విపరీతంగా చెమటలు పట్టి శరీరం చల్లబడిపోతే వాడాలి.

6.ఏపీస్ - తేనెటీగలు, కందిరీగలు కరచిన మంట తగ్గించును.

7.సెడాన్- పాముకాటుకుQ పైకి 30లో లోపలికి యివ్వవచ్చును.

8.మామూలుఉప్పు- నీటిలో కరిగించి సంతృప్త ద్రావణం చేసి, సీసాలో భద్ర పరచుకొని, తేలుకాటుకు 2చుక్కలు కంటిలో

వేయవలెను. ఇది గాంధీజీగారి చిట్కా.

9. అమోనియం క్బా30 - పాముకాటుకు.

 10. బెల్లడోనా 200- కుక్కకరచిన వెంటనే వేయవలెను.

11. హైడ్రో ఫోబినం200   -  రెండవ రోజు కుక్కకాటుకు వేయవలసిన మందు. తర్వాత వారానికి ఒకడోసు చొప్పున 3వారాలు వేయాలి.

గమనిక:-కుక్క కరచినగాయానికి కట్టుకట్ట రాదు.ఎఖినిషియా Q నీళ్ళలో కలిపి గాయాన్ని బాగా కడుగవలెను. 'ఆర్నికా'  ఎట్టి పరిస్థితులలోనూ వాడకూడదు.

 5

సెగగడ్డలు-గుల్లలు

1.బెల్లడోనా - గడ్డలు ఎర్రగా పచ్చిపుండుగా తగలనీయనంత నొప్పిగా వుండును.

2. సైలీషియా-చీము పట్టినగడ్డలను పగులునట్లు చేసి చీము బయటకు పంపి మాన్సును.

 3. హెపారిసల్పు 6- చిక్కని పసుపుపచ్చ రంగు చీమును బయటకు పంపి పుండు మాన్సును.

గమనిక:- సైలీషియా లేక హెపార్సలు 200 పొటెన్సీలో వాడితే గడ్డలు పగలవు. అట్లే అణిగిపోవును.

4. కాల్కేరియాసల్స్- మానని పుండ్లను సులువుగా మాన్పును.

5.లెకసిస్ 200-రక్తము,చీము చేరి నీలిరంగుగలిగి నొప్పి ఎక్కువగా వుండే రక్త గడ్డలు పగిలి తొందరగా మానుటకువాడవలెను.

6

తలనొప్పి

1.           బెల్లడోనా - కణతలలో నొప్పి, కళ్ళు ఎర్రబడి నొప్పి ఎక్కువగా వుండును. గుండు గీయించే ముందు ఒకడోసువేస్తే తర్వాత బాధలురావు.

2.        జెల్సిమియం  -  తల వెనుకభాగం నొప్పి.

3.         శ్వాంగి నేరియా - కుడిపార్శపునొప్పి. ఉదయం నుండి పెరిగి సాయంత్రం తగ్గును.

4.          స్పయిజీలియా - ఎడమ పార్శపు నొప్పి.

నేట్రమూర్ - సూర్యోదయంతో మొదలై12గం||కు ఎక్కువై తర్వాత తగ్గుతూ సాయంత్రానికి బాగా తగ్గిపోవును.

5.           గ్లోనయిన్- వడదెబ్బతో తలనొప్పి.

6.           ఇపికాక్ - నడి నెత్తి నొప్పి - వాంతి తర్వాత తగ్గును- కడుపులో త్రిప్పును.

7.           రూటా-జి- కళ్ళకు శ్రమవలన తలనొప్పి. కుట్టుపని, గడియారం రెవేరు, సన్నని అక్షరాలు చదవటం వలన తలనొప్పి.

9.బ్రయోనియా- తలబ్రద్దలగుచున్నట్లు నొప్పి.కదిలితేనొప్పి ఎక్కువ. మలబద్దకం వలన తలనొప్పి.

7

కంటి జబ్బులు – కలక

 1. అకోనైటు - కలక వచ్చిన వెంటనే వాడవలెను.

2. బెల్లడోనా - కళ్ళు ఎర్రగా వాచి నొప్పిగా వుంటే.

 3. యూప్రెషియా - కారణము తెలియని కంటి బాధలు. మదర్ టించరు నీటితో 10% పలుచబరచి కంటిచుక్కలుగా వాడు కొనవచ్చును.

 

 

4. ఏపిస్- వాపు, చురుకు, మంట, ఇసుకపోసినట్లుండుట. చన్నీళ్ళతో కడిగిన హాయిగా వుండును.

5. అలియంసీపా - మంట, కన్నీరు ఎక్కువగా కారుట.

8 6.ఆర్నికా - కంటికి దెబ్బతగిలి రక్తము గూడుకట్టుట, మూగదెబ్బలకు.

7.లెడంపాల్ - బంతి వంటి వస్తువు తగిలి కన్ను నల్లగా మారి నొప్పిచేయుట.

8. హైపరికం - దెబ్బవలన కంటి నరములు చిట్లి నొప్పి ఎక్కువగా వుండుట.

8

చెవిపోటు - చీముకారుట

1. బెల్లడోనా - వాపు, ఎరుపు, కుడిచెవి పోటు.

2.కెమోమిల్లా-విపరీతమైన నొప్పి,ఎడమచెవిపోటు.

3.కోనియం 200 - గుటక వేయునపుడు చెవినొప్పి,

 4. ఎలోస్ 200 - బహిష్టు సమయంలో చెవిపోటు.

 5.సైలీషియా - కుడి చెవినుండి చీము.

6. సోరినం1M (1డోసు)-ఎడమచెవినుండి చీము.

 7.మెర్క్ సాల్ - దుర్వాసనతో చీము.

8.పల్సటిల్లా  - పసుపు పచ్చ చీము, నొప్పి

(పల్సటిల్లా తర్వాత తూజా200 ఒకడోసు intercurrent remidy గావేసిన ఇంకా బాగా పనిచేయును)

9

9.ఆర్నిక -దెబ్బ తగిలి చెవినొప్పి.

 10. ముల్లెస్ఆయిల్ - అన్ని చెవి వ్యాదులకు చెవిలో వేయు చుక్కలు.

11. హెపార్ సల్ఫ్ - చెవిలో కురుపు, గుల్లల వలన చీము, నొప్పి.

12. బెరైటాకార్చ్-టాన్సిల్స్ వలన వాపు, చెవినొప్పి.

పంటి జబ్బులు

 1. ఆర్నిక - పన్ను పీకకముందు మరియు తర్వాత వేయవలెను.

2. కె మోమిల్లా - విపరీతమైన నొప్పి. వేడి తగలనీయదు.

3. కాఫియాకూడా - చల్లని పదార్థ మువలన నొప్పి ఎక్కువ.

4. హైపరికం - పంటినరము సలుపుట.

 5. హెక్లా లావా - అన్నిరకముల పంటినొప్పులు. 

6. క్రియోసోటం - పుచ్చిన పంటికి. Qలో పైకికూడా వాడవచ్చును.

7. స్టాఫీసాగియా - బహిష్టులో పంటి నొప్పి.

8. మెర్క్ సాల్ - గర్భిణీ స్త్రీలకు పంటి నొప్పి. దుర్వాసన,

చిగుళ్ళ నొప్పి,

9. కార్బోవేజ్ - చిగుళ్ళనుండి రక్తము కారుట.

10. కాల్కేరియా ఫ్లోర్ - పుచ్చిన పన్ను, కదులుతున్న పన్నుకు. చిగుళ్ళను గట్టిపరచును.

11.ప్లాంటగో - చిగుళ్ళనొప్పి. కారణము తెలియని పంటి నొప్పి. పైపూతగా కూడా వాడవచ్చును.

10

నోటివ్యాదులు

1. కార్బొవేజ్ - నోటి దుర్వాసన, చిగుళ్ళుమెత్త బడి రక్త ముకారుట.

2. మెర్క్ సాల్ - నోటి పుండ్లు, చెల్ది, దుర్వాసన.

3. ఆసిడ్ మూర్ - నోటిలో ఎక్కువగా నీరూరుట.

4. ఆంటింకూడ్ - నాలుకపై తెల్లటి పూత. నోటి మూలలు తెలుపు.

అజీర్ణము.

5. నేట్రమూర్ - పెదవి మధ్య పగుళ్ళు అక్కడక్కడ నాలుక పైపూత.

6. నైట్రిక్ఆసిడ్ - నోటి మూలలు పగుళ్ళు.

7. కాస్టికం - నాలుకకు పక్షవాతం.

8. ఆసిడుఫాస్ - షుగర్ రోగులలో నోరు ఆరిపోవుట.

9. నక్సువామిక-ఉదయం నోటి దుర్వాసన, అజీర్తి.

10. పల్సటిల్లా-సాయంత్రం నోటి దుర్వాసన,అజీర్తి

11. ఓపియం -నిద్రలో నోరు తెరుచుకొనుట,

12.స్త్రేమోనియం200 – గురక

13. కేన్నబిస్ ఇండికా-200 – నత్తికి

11

ముక్కు వ్యాధులు

1. ఆర్సనికం ఆల్బం - మంట,తుమ్ములు,రాత్రుళ్ళు ముక్కు దిబ్బడ, చల్ల గాలి వలన పడిశం.

2. ఇపికాక్ - ముక్కునుండి రక్తము కారుట.

3. బ్రయోనియా - ముక్కుబెదిరి రక్త ముకారుట. కదిలితే ఎక్కువగుట.

4. నేట్రంకార్చ్- ముక్కులో పక్కులు కట్టును.ముఖం కడిగినపుడు ముక్కునుండి రక్తంవచ్చుట.

5. అలియంసీపా - ముక్కునుండి నీరుకారుట మరియు మంట.

6. పల్సటిల్లా - పడిశం పచ్చబడినపుడు.

 

12

7.నక్సువామిక -  రాత్రి ముక్కు దిబ్బడ, ఉదయం తుమ్ములు.

8.సినా - ముక్కులో జిల, కడుపులో పురుగులు ముక్కు రుద్దుకొనుట.,

9. సైలీషియా - తరచు పడిశం. ముక్కులో పుండు దుమ్మువలన అలర్జీ.

10 . పోతాస్ Q- దుమ్ముధూళి కలుగు అలర్జీ.

11. బ్రోమియం - -         డిటో

12. అమోనియంకార్బ్ - -డిటో

13

మూత్ర కోశవ్యాధులు

1.క్యాంతారీస్ - మూత్రముపోయునపుడు మంట 2.లైకోపోడియం - మూత్రములో ఎర్ర ఇటుక పొడి వంటి పదార్థం

3.సర్సపరిల్లా - మూత్రములో తెల్ల సుద్ద,రాళ్ళు వుంటే కరిగించును.

4. బెరిబెరి వల్గారిస్ - మూత్రనాళంలో రాళ్ళు మూత్ర ముపోయుట కష్టం, నొప్పి.,

5. కాషికం - దగినా తుమ్మినా మూతము జారి పోవును అదుపుతప్పి మూత్రము పోవును.

6. ఆసిడెఫాస్- నురగతో మూత్రం. మజ్జిగవంటి . నీరసం.

7. నైట్రిక్ ఆసిడ్ -  గుర్రపు మూత్రమువలె ఘాటువాసనతో మూత్రము

8. బెంజాయిక్ఆసిడ్ - ఘాటువాసనతో మూత్రం.

9. సిలీనియం - మూత్రంపోయుటకు తొందరపెట్టును.

14

10. నేట్రంసల్స్ - మూత్రము ఎక్కువమార్లు వచ్చినపుడు.

గమనిక :- ప్రసవించిన తల్లికి మూత్రం బంధించితే కాస్టికం-30 వాడాలి. పుట్టిన బిడ్డ మూత్రం పోయకుంటే అకొనైట్-30 వాడాలి.

ఉదర (కడుపు) వ్యాధులు

 1.నక్సువామిక - ఆహారం తీసుకొన్న కొద్దిసేపటి తర్వాత నొప్పి .

మాంసాహారం వలన అజీర్తి.

2. పల్సటిల్లా - నూనె పిండి పదార్థాల వలన కలిగిన అజీర్తి, తిన్న వెంటనే నొప్పి ఒక్కోసారి ఒక్కో రంగులో విరేచనం.

3. అనకార్డియం- మంట. అన్నంతింటే తగ్గుతుంది.

4. గ్రాఫైటిస్- ఊబశరీరంగలవారి అజీర్తి. మలం గట్టి పడి దానిచుట్టూ బంక వంటి పదార్థం చుట్టుకొనియుండును.

15.మెర్క్ సాల్ 6 - బంకబేదులు, ముడ్డి పీకుడు దుర్వాసన, విరేచనం తర్వాత కూడా ముడ్డి పీకుడు వదలదు.

15

6. మెర్క్ కార్ - బంకతోపాటు రక్తం కూడా పడుతూ వుంటే వాడాలి.

7. అలోస్ - కలబంద గుజ్జు వంటి విరేచనం మరియు గ్యాస్ ఎక్కువవుంటే.

8. చైనా - మొత్తం కడుపంతా ఉబ్బరం. బాధ లేని విరేచనాలు.

9.  కడుపు పైభాగం ఉబ్బరం-మంట.

10. లైకోపోడియం - కడుపు క్రింది భాగం ఉబ్బరం. 4 To 8 PM బాధలెక్కువ.

11. క్యాప్సికం - కారం తినడం వలన కడుపులో మంట.

16

దగ్గు

 1. అకోనైట్ 30,200 - చల్లని పొడిగాలి వలన దగ్గు. తీవ్రమైన పొడిదగ్గు.

2. కెమోమిల్లా - పొడిదగ్గు, నిద్రలో ఎక్కువ. కోపంవలన ఎక్కువ.

3.ఇగ్నీషియా -దగ్గిదగ్గి నిద్రపోవును, పొగవలన వచ్చుదగ్గు,

4. మ్యాంగనంఅసిటికం- పడుకుంటే దగ్గు తగ్గును.

 5.పెట్రోలియం - రాత్రి దగ్గు, పగలు విరేచనాలు.

 6. రూమెక్స్-సి - గాలి పీల్చినపుడు వచ్చుదగ్గు, పగటి పూట దగ్గు,

7. బ్రయోనియా - పొడిదగ్గు, కదిలితే దగ్గు, దప్పిక ఎక్కువ, మలబద్దకము.

8. ఫాస్ఫరస్ - దగ్గుతో గొంతువాపు, చల్లనినీరు యిష్టం.

9. కాలిబైక్రోమికం - గళ్ళ తీగలుగా సాగుతుంది.

17

10.పల్సటిల్లా - గదిలో వేడిమికి దగ్గు, దప్పిక వుండదు.

11. స్పాంజియా-రంపముకోత వంటి శబ్దముతో దగ్గు

12. ఇపికాక్ - వాంతి వచ్చినట్లుండుట, గురగుర దగ్గు.

13. ఆంటింటార్ట్ - గళ్ళలు తెంచివేసి దగ్గు తగ్గించును.

14.స్టానం మెట్ - పసుపుపచ్చ గళ్ళ, రొమ్ము నొప్పి, తీపిగళ్ళ

15. ట్యారెంటులా - పొగవలన దగ్గు తగ్గుతుంది ఏడ్చినందున వచ్చు దగ్గు,.

16. డ్రోసెరా30 - కక్కయదగ్గుకు ఒక డోసుమాత్రం వేయవలెను

16. కూ ప్రం మెట్ 200 - 2, 3 రోజులకొక డోసు వేయవలెను.

17. ట్యూబర్క్యులినం 200 - చాలాకాలం దగ్గు వస్తూ వుంటే వారానికి ఒకడోసు ప్రకారం 4, 5 వారాలు వాడాలి.

 

18

జ్వరములు

 1.సామాన్య జ్వరం- ఫెర్రంఫాసు30+కాలీ మూర్ 30-5+5 గ్లోబుల్స్ 1/2గ్లాసు నీళ్ళలో కలిపి ఆనీళ్ళు ½ గంటకోసారి బాగా కలుపుతూ 5, 6 చుక్కలు నాలుకపై వేసి తాగించాలి.

2.చలిజ్వరం - చైనా 30 లేక యూకలిప్టస్ 30 జ్వరంలేని సమయం చూచి వాడాలి.

3.విడువనిజ్వరం - బాప్టిషియా 30 వాడితే అదుపులోనికి వస్తుంది. సెప్టిక్ జ్వరాలకు పైరోజినం 200 ఒకటి రెండు డోసులు వాడాలి.

4. భయంతో జ్వరం - ఓపియం 30 వాడితే తగ్గిపోవును.

19

చర్మవ్యాధులు

 1.గ్రాఫైటిస్ - పగుళ్ళు, తేనె వంటి సావంగల నుసుమిరి, గజచర్మం.

2.హెపార్ సల్ఫ్ - చిన్నదెబ్బలు సైతము ఎక్కువగా చీము పట్బును, చర్మం చాలా సున్నితం.

3.సల్ఫర్ - జిల-మంట గల చర్మవ్యాధి, వితండవాది, శరీర శుభ్రత అయిష్టం.

4.ఆరంట్రిఫిలినం - రక్తంవచ్చేటట్లు గీరబుద్ధి అవుతుంది, జిల ఎక్కువ.

5.పైరోజినం200చర్మము, మలము దుర్వాసన వేస్తుంది. 6.సోరినం200 - చర్మంపై పొట్టు రాలును. విపరీతమైన జిల. చలికి తాళలేరు.

7.  సాల్ - దుర్వాసన గల చీము గుల్లలు.

 8. ఆసిడ్ క్రై సో - మొండి గజ్జి, నుసిమిరి.

 9. ఆర్సనికంఆల్బం - నల్ల తెల్ల పొడలు. నవ మంట అశాంతి.

20

10. ఆర్‌-సల్స్-ఫ్లేవర్ -  తెల్ల మచ్చలు, బొల్లికి.

11. రూస్ట్రాక్స్ - దద్దుర్లు, జిల. సర్పి.

12 ఏపిస్ మెల్లికా - మంటకోకూడిన సర్పి.

ఇతరములు

పులిపిర్లు

1.     ముఖం పై - నైట్రిక్ ఆసిడ్ 200

2.    కాళ్ళుచేతులు - కాస్టికం 200

3.     మర్మావయవములు మరియు ఇతరచోట్ల- తూజు 200 లేక IM

ఆనెలు

 ఆంటిమోనియంక్రూ డం 1M  మరియు  తూజు 1M మార్చి మార్చి

వారానికొక డోసు చొప్పున వాడాలి.

చెప్పులుకరిస్తే

 ఆలియంసిపా30 లేక మెర్కుకార్ 30.

ఎక్కిళ్ళు

మెగ్నీషియాఫాప్ 30 లేక జెన్సింగ్ Q

నిద్రలేమి

ప్లాసిఫ్లోరాQ , కాఫియాకూడా 30, నక్సువామిక 200,

కాలిఫాస్ 30(ఉదయం )

ముట్టుకుట్టునొప్పి- మెగ్నీషీయా పాస్30-కోలోసింత్.

21

వ్యాధి నివారణ మందులు

1.మెదడువాపుజ్వరం - బెల్లడోనా 200

 2.ఆటాలమ్మ- పల్సటిల్ల 200

3.కలరా - క్యాంఫర్, ఆర్సనిక్ ఆల్బం 200, వెరాట్రం ఆల్మ్ 200

4.కంఠవాతం - డిప్తీరియం 1M

5.పిచ్చికుక్క కాటు - హైడ్రోఫోబినం 1M, బెల్లడోనా 1M.

6.ఫ్లూ, ఇనూ యాంజా - ఇన్పు యాంజినం 200

 7. మలేరియా - మలేరియా ఆఫ్ 200, నేట్రంమూర్ 200.

8.గవదబిళ్ళలు - పారోటిడినం 1M

 9. పోలియో - లెతైరస్ 1M.

10. ధనుర్వాతం - లెడంపాల్ 200, హైపరికం200.

11. కక్కాయదగ్గు- ద్రోసేరా 30, పర్టుసిన్200

 

22

ద్వాదశ లవణ మిశ్రమములు

 1)రక్త హీనత 2) ఉబ్బసం 3)కడుపునొప్పి 4)మలబద్దకం 5)పడిశం 6)దగ్గు 7)మధుమేహం 8) వీళ్ళబేరులు 9)చీము రక్త బేదులు

 10) టాన్సిల్పు 11)జ్వరం 12)తలనొప్పి 13)తెల్లబట్ట 14)ఆటలమ్మ 15)ఋతుక్రమం 16)నరాలబలహీనత 17)మొలలు 18)చిగుళ్ళనొప్పి 19)కీళ్ళనొప్పులు 20)చర్మవ్యాధి 21)పళ్ళువచ్చుబిడ్డలకు

 22) గొంతునొప్పి 23)పంటినొప్పి 24)మెదడుకు బలం

25) పైత్యంగ్యాస్ 26) సుఖప్రసవం 27)నిర్వీర్యత 28) టానిక్.

 

గమనిక

1. పొటెన్సీ చెప్పనిచోట 30 పొటెన్సీ వాడుకొనవలెను.

 2 . మందు పనిచేయుచున్నట్లు గమనిస్తే మందువాడకం తగ్గించవలెను.

*

 

 

 

 

 


No comments:

Post a Comment

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

    స్త్రీ , శిశు వ్యాధులు హోమియో చికిత్స       డా || శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్య ప్రదాత)   రచన పి.సుబ్బరాయుడు కెంట్ హ...