Tuesday, October 5, 2021

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

 

 

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

 

 Samuel Hahnemann, Physician, Father of Homeopathy - Stock Image - C033/4026  - Science Photo Library

  డా|| శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్య ప్రదాత)

 

రచన

పి.సుబ్బరాయుడు

కెంట్ హోమియో అసోసియేషన్,కడప

 

 

స్త్రీ వ్యాధులు

విషయ సూచిక

1. గర్భవతులు

 2. సుఖ ప్రసవం – తదనంతరం

 3. స్తనములవాపు

4. గర్భస్రావము – జాగ్రత్తలు

 5. చనుబాలు

 6. సంతాన సాఫల్యం

7. థైరాయిడ్ – గాయిటర్

 8. ముట్లుడుగు కాలపు బాధలు

 9. వెంట్రుకలు రాలుట

10. మొటిమలు

11. మూర్చ, స్మృతి తప్పుట – హిప్పీరియా

12. కలలు కలవర పెట్టుట

 13. జననేంద్రియ సంబంధ వ్యాధులు

14. ఇతర ప్రత్యేక వ్యాధులు

 

స్త్రీ వ్యాధులు

1. గర్భవతులు

ఇపికాక్ 30- వాంతులు వికారం.

సెపియా 30, కోల్చికం 30, సింఫోరికార్బస్ 30: ఆహారం వాసనే. వికారం కలిగిస్తుంది.

బెల్లిస్ పెర్ 30 :- నడుంనొప్పితో నడవలేరు.

 మెగ్నీషియా కార్చ్ 30, కేమోమిల్లా 30: పంటినొప్పి.

గర్భిణికి, గర్భస్థ శిశు క్షేమమునకు

 3, నెల : తొలిరోజు - సిఫిలినం 1M. తర్వాత

రోజు మార్చిరోజు సబీనా 30.

4, నెల : తొలిరోజు - మెడోరినం 1M. తర్వాత

రోజు మార్చిరోజు ఏపిస్ 30.

5, నెల : తొలిరోజు - సోరినం 1M. తర్వాత

రోజు మార్చిరోజు సెపియా 30.

6, వెల : తొలిరోజు- ట్యూబర్కులినం 1M. తర్వాత

రోజు మార్చిరోజు సెపియా 30.

7, నెల : తొలిరోజు కాల్కేరియా కార్చ్ 1M తర్వాత

రోజు మార్చి రోజు రూటాజి 3.

8, నెల : తొలిరోజు - లెతైరన్ 1M. తర్వాత

రోజు మార్చిరోజు ఓపియం 30.

9, నెల : మొదటి 15 రోజులు- కాలోఫైలం 30. తర్వాతి

రోజులు సింసివ్యూగా 30. నొప్పులు రాగానే - పల్సటిల్లా 200.

ఇవిగాక 3వనెల నుండి రోజూ ఫెర్రంమెట్6 రాత్రి పడుకోబోయే ముందు వేసుకోవాలి.

2. సుఖ ప్రసవం - తదనంతరం

పల్పటిల్లా 200 లేక కాలో ఫైలం 200 :- వేస్తే దొంగనొప్పులు తొలగించి, బిడ్డను సక్రమదిశకు మార్చి నిజం నొప్పులు వచ్చేట్లు చేస్తుంది.

కేమోమిల్లా 30 :- భరింపరాని నొప్పులు.

ఆర్నికా 200, అసఫొటిడా 30: ప్రసవించిన తర్వాతనొప్పులకు.  

కాష్టికం 30: - బాలెంతకు మూత్రం బిగిస్తే.

 విస్కమ్ ఆల్బ్ Q:- మావిపడకపోతే పది పది చుక్కలు నీళ్ళలో కలిపి½ గంటకొకసారి యివ్వాలి.

విస్కం ఆల్బ్ Q:- వైవిధంగానే ప్రసవానికి ముందు యిస్తే ప్రసవం ఆలస్యం కాదు.

3. స్తనముల వాపు

బ్రయోనియా 30: - గట్టిగా నొప్పిగా కదిలిన బాధ ఎక్కువ.

 ఫైటోలక్కా 30: - గడ్డలు, చురుక్కు చురుక్కుమను నొప్పి.

కోనియం 30 :- రాయివలె గట్టిగా నున్న గడ్డలు.

హెపార్‌ సల్ఫ్ 30: - చిక్కని చీముగడ్డలు.

సైలీషియా 30: - పలుచని చీమగడ్డలు.

 కార్బో అనిమాలిస్ 30: - ఎడమవైపు మంటగల గడ్డలు.

క్రోటన్ టిగ్ 30,గ్రాఫైటిస్ 30, కాల్కేరియా ఫ్లోర్ 6x : చనుమొనలు పగిలి వుండగును.

 బెల్లడోనా 200,లేక ఫెర్రంఫాస్ 30, కాల్కేరియాఫా 30, కాలీమూర్30:  పాలుస్తనములలో నిలువ వుండి జ్వరం వచ్చును. ఆఖరు మూడు 2+2+2 మాత్రలు కలిపి వాడాలి.

4. గర్భస్రావము - జాగ్రత్తలు

వైబర్ నం  ఆపులస్: - సామాన్యంగా యేనెలలో నైనా, ముఖ్యంగా 1,2 నెలల్లోనే కలిగే గర్భస్రావానికి.

ఏపిస్ మెల్ 30: -1, 2 నెలల్లో గానీ 5నుండి 8 నెలల్లో గానీ.

కాలీకార్బ్ 200 :- 3వ నెలలో.

 సబీనా 200: - 4వ నెలలో.

సెపియా 200 :-5 నుండి 8 నెలల్లో,

ఆర్నికా 200: - దెబ్బతగులుట వలన

 సింసిప్యూగా 200: - 3వ నెల గర్భస్రావం, మరియు చనిపోయిన బిడ్డను కనేవారికి.

కోటాలస్ హెచ్ 30 : రక్తం గడ్డలుగడ్డలుగా స్రావంఅయి గర్భం పోతూ వుంటే.

5.చనుబాలు

లేక్ క్యానినం 30: - పాలు అధికమై బాధ కలిగితే

రేసినస్స్.కామ్Q, జలపా30, అల్ఫాల్ ఫా Q:పాలు వృద్ధియగుటకు యేదో ఒకటి వాడుకొనవలెను.

6. సంతాన సాఫల్యం

ఫెర్ నోసా Q, అశోకా Q, నేట్రముర్ 30, వల్సటిల్లా: వీటి వాడకం వల్ల గర్భాశయ దోషములు  తొలగిపోయి సంతాన  ప్రాప్తి కలుగును.  

 మిట్చెల్లా Q:- గర్భసంచి బలహీనమై, రక్తస్రావం అధికమై, గర్భసంచి ముఖద్వారము వాచి మూత్రం పోయాలనే తొందర మాటి మాటికి కలుగుతుంది.

 7. థైరాయిడ్ - గాయిటర్

ఆయోడినం 30, నేట్రమూర్ 30, ఆలాపిస్ఆల్బా 30, ప్యూకస్-వర్స్ Q

  థైరయిడ్, గాయిటర్  వాపును తగ్గించి మామూలు దశకు  తెస్తాయి.

థైరాయిడినం 3x, స్పాంజియా 30, ఫైటోలక్కా 30, ప్యూకస్-వర్స్ Q కాల్కేరియాకార్చ్ 30: థైరాయిడ్ సమస్యను కుదుర్చును శరీర ఊబను తగ్గించును. బరువును తగ్గించును.

8. ముట్లుడుగు కాలపు బాధలు

బ్రయోనియా 30, ఫెర్రమ్ మెట్ 6, కాల్కేరియాఫ్లోర్ 6x:   గర్భాశయంలో కణుతులు  ఏర్పడి రక్తం ఎక్కువగా స్రవిస్తూ వుంటే. లేకసిస్ 200: - తలపై వేడి పుట్టుకొస్తుంది, రక్తపోటు పెరుగుతుంది.

బెరైటామూర్ 30, రవల్ ఫియాQ : రక్తపోటు ముట్లుడుగు - కాలంలో ఎక్కువగా వుంటే.

ఇగ్నిషియా 3౦: - మానసిక వ్యధ, రక్తపోటు అస్తవ్యస్తంగా వుంటే -చింతతో కృంగిపోతే.

9. వెంట్రుకలు రాలుట

అమోనియం మూర్ 30, ఆసిడ్ ఫ్లోర్ 30: - చుండ్రు, వెంట్రుకలు రాలును

 

ఫాస్పరస్ 30, కాల్కేరియా ఫాస్ 6x:  - మానసిక ఒత్తిడితో వెంట్రుకలు రాలును.

 జలరాండి తలనూనె-మామూలుగావెంట్రుకలురాలుటకు. 

వెస్ బాడిన్ 30 - వెంట్రుకలు ఊడుట తగ్గి బాగా వెంట్రుకలు పెరుగును.

ఆసిఫాస్ 30: - ప్రసవానంతరం జుట్టు ఊడిపోతుంటే.

10. మొటిమలు

కాల్కేరియాసల్స్ 6x: - వయసొచ్చిన ఆడపిల్లలలో ఎక్కువ.

బొవిష్టా 30: - వేసవి కాలపు మొటి మలు. ముఖానికి వాడి క్రిములు కారణం కావచ్చు. చంకల్లో వెల్లుల్లి వాసన చెమట పడుతుంది.

పల్సటిల్లా 30 :- ఋతుసంబంధమైన హెచ్చు తగ్గులు గల స్త్రీలలో ఎక్కువగా వస్తాయి.

కాలీబ్రోమేటం 30: - రతి మితిమీరిన వారికి వస్తాయి. వీరికి జ్ఞాపక శక్తి తక్కువ. వ్యక్తపరచడనికి పదాలు జ్ఞాపకం రావు. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో వుంటారు.

సైలీషియా 6 :- ముఖంపై చిన్నచిన్న చీముగల మొటిమలు లేస్తాయి.

బెరిబెరిస్ అక్విఫోలియం Q:- 10 చుక్కలు నీటిలో కలిపి పైపూతగాను, కడుపులోనికి వాడితే అన్ని మొటిమలు పోతాయి.

11. మూర్ఛ, స్మృతితప్పుట-హిస్టీరియా

బూఫోరానా 200: - మదపిచ్చి, రతిఎక్కువై, రతి సమయంలో సోలిపోతారు.

ఆర్టిమిసియ వల్గారిస్ 200: - ఉద్వేగం, భయం వల్ల మూర్చ, వెను వెంటనే కోలుకోగలదు.

కాల్కేరియా కార్చ్ 200: - చర్మవ్యాధినిగాని, రతివాంఛనుగాని అణచుకోవడం వల్ల మూర్చ.

ఓయినాంతిక్రొటేటా 200: - ఏమీ జ్ఞాపకం వుండదు. కనుపాపలు విచ్చుకొంటాయి.

కుప్రంమెట్ 200: - రతివాంఛ ఎక్కువ. ఋతుదినాలలో వస్తుంది. బొటన వ్రేలు అరచేతిలో అతుక్కొని బిగుసుకపోతుంది.

సిక్యూటవిరోసా 30: - ఉన్నట్టుండి వస్తుంది. శరీరంలో కంపాలు. దవడలు బిగుసుకొని వేళ్ళు వెనక్కి వంగి బిగుసుకొంటాయి.

సైలీషియా 30: - అమావాస్య, పున్నాలకు ఎక్కువగా వస్తుంది.

జింకం వరైడ్ 30 :- ఏవిధమైన ముందు సూచనా లేకుండా వస్తుంది.

ఆసఫటిడా 30: - హిస్టీరియా. కడుపు నుండి బంతి లేచి పైకి వచ్చినట్లుండును. వాయువు గొంతులోనికె గదన్నును.

సింసిప్యూగా 30 :- ప్రసవానంతరం పిచ్చిదానివలె వ్యవహ రించును. నడుము, అండాశయ నరాలు బాధించును. ఎడమ సయాటికా నొప్పియుండును.

క్రోకస్ సతైవా 30: - పెద్దగా నవ్వి పాటలు పాడును.గంతులు వేయును. ముద్దాడి ఏడ్చును. తొందరపడి కోపగించి వెంటనే క్షమాపణ చెప్పును. ఏదో జీవి కడుపులో తిరుగాడినట్లు అనిపించును.

ఇగ్నీషియా 200: - ఒకే విషయంపై చింత. అరుపు, ఏడుపు, నవ్వు ఒకసారున్నట్లు మరోసారుండరు. గొంతులో బంతి వున్నట్లు భావన. కడుపులో వికారం, తింటే కాస్తా మేలు.

నక్స మోచ్చట 30 :- స్మృతి తప్పి పడిపోవును. అమిత నిద్ర. తిన్నది తక్కువైనా కడుపు ఉబ్బరం ఎక్కువ.

టారెంటులా -హెచ్ 30 :- మూర్చ, ఆస్థిమితం, కాళ్ళు కదిలిస్తూనే వుండాలి. మర్మావయవాల దురద. అధిక రతి వాంఛ.

వేలరినా ఆఫ్ 30: - ఏడ్పు, నవ్వు, కోపం, దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి కలుగుతాయి. గాలిలో ఎగిరిపోతున్నట్లు భావన. నిద్ర వుండరు.

ప్లాటినా 200: - విడిచి, విడిచి వచ్చు మూర్చ, గర్విష్టి. అందరూ తనకంటే తక్కువనే భావన.

12. కలలు కలవరపెట్టుట

ఆలియం సిపా 200: - కొట్లాటలు, యుద్ధాలు.

 బ్రయోనియా 200: - వ్యాపార విషయాలు.

ఆనకార్డియం 200: - శవాలు.

లెకసిస్ 200: - అగ్నిజ్వాలలు.

ఫాస్పరస్ 200: - జంతువులు.

తూజా 200:- పైనుండి క్రింద పడుట.

 ఏపీస్ 200: - గాలిలో ఎగురుట.

నెట్రమూర్ 200: - దొంగలు, బందిపోట్లు,

 వాక్కాన్ 200:- పాములు.

క్రియోసోటం 200: - మూత్రంపోసుకున్నట్లు,

కాలిబైక్రోమికం 200 :- భయానకమైన దృశ్యాలు.

పయోనియా 200:-భయపడి అదిరిపోయి నిద్రలేచును.

13. జననేంద్రియ సంబంధ వ్యాధులు

ఏపిస్: - కుడి అండాశయంవాపు,

లెకసిస్ 200: - ఎడమ అండాశయంవాపు.

గ్రాటియోలా 200, ప్లాటినా200, పాస్పరస్ 200, పల్సటిల్లా 30  రేడియంబోమ్ 200, గ్రాఫయిటిస్ 30 :   అధిక  రతి వాంఛ. జనసేంద్రియంలో  దురద. బహిష్టు  ఆలస్యం.

సైక్లామిన్ 30: - ఋతువు నిలిచిపోయి తలనొప్పి కలుగుతుంది.

కాల్కేరియా కార్బ్ 200 :- లావైన స్త్రీలలో కాళ్ళు చన్నీళ్ళలో నాని బహిష్టుఆగిపోతే.

ఇగ్నిషియా 200 :-దుఖం ,చింతవల్ల బహిష్టు ఆగిపోతే.

సబీనా 30: - తొందరగా, ముందే బహిష్టయి, ప్రసవకాల నొప్పులవంటి నొప్పులొస్తే,

కోలోసింత్ 30,మ్యాగ్ పాస్ 30: ముట్టుకుట్టు నొప్పి.

 వైబర్‌ నంఆఫ్ 30: - స్రావంరాగానే నొప్పి తగ్గితే.

 పల్సటిల్లా 30: - ప్రథమ రజస్వల కాగానే హెచ్చుతగ్గుల స్రావాలతో

బాధలు.

సింపివ్యూగా 30: - ముద్దలు ముద్దలుగా రక్తస్రావం.

సెపియా 30 :- గర్భాశయం క్రిందకు జారిపోతుందని కాళ్ళు ఒకదానిపై ఒకటి వేసుకొని కూర్చుంటారు.

చైనా 30: - ప్రావం ఎక్కుపై నీరసం వచ్చినా, గర్భస్రావం వల్ల నీరసించినా.

కాలీమూర్ 30, మెర్క్ సాల్ 30 :  తెల్లని కుసుమ చిక్కగా వుంటే. కాల్కేరియాకార్బ్ 30: - పాలవంటి కుసుమ, జిల, మంట.

సెపియా 30: - మంట ఒరిపిడులతో కుసుమ.

బోరాక్స్ 30 :- వేడినీటి వంటి కుసుమ, గ్రుడు తెల్లసొన వంటి కుసుమ.

క్రియోసోటం 30: - రక్త కుసుమ (ప్రదరం) దురద,దుర్వాసన, పుండులా వుంటుంది. రతితర్వాత బాధ.

ఫెర్రం మెట్ 6, పల్సటిల్లా 30 : ప్రధమ రజస్వల ఆలస్యమైతే.

కాల్కేరియాకార్బ్ 200:  బొద్దుగావుండి రజస్వల కాకపోతే .

ఎకొ సైట్ 200: - భయంవల్ల బడుసుకొని ప్రావం ఆగిపోతే.

ఇగ్నీషియా 30, నేట్రామూర్ 200:-  మానసిక ఆందోళన, దుఃఖంవల్ల స్రావంఆగిపోతే.

 జిరానియంమెకులేటం 30, హెలోనియస్30, మిల్లి ఫోలియం 30:   గర్భాశయంలో  కంతులవల్ల స్రావం ఆధికమైనపుడు.

సెబినా 30,  సికేల్ కార్ 30,  ఫెర్రంఫాస్ 30: ఋతు సమయంలో గాక మధ్యమధ్యలో స్రావం కలుగుతూ వుంటే.

 ఇపికాక్ 30: - రక్తం ఈడ్సికొట్టినట్లయి, వికారం వుండి ఎరుపు రంగులో స్రావం వుండి, నాలుక శుభ్యంగా వుంటే.

క్రోకస్ సతైవా 30: -రక్తం నలువు. తీగలు సాగును.

 ల్యాక్ క్యానినం 30:-రక్తం ఎరువు, తీగలు సాగును.

లిలియంటిగ్ 30: - గర్భసంచి ప్రక్కకు తొలగి, తగిలితే నొప్పి ఎక్కువ.

14. ఇతర ప్రత్యేక బాధలు

ఆయోడినం 30:- గర్భసంచి కేన్సర్, రక్తస్రావం అధికం.

కెలాడియం 30: - కడుపులోని నులిపురుగులు గుదం నుండి వెలుబడి జననేంద్రియంలో ప్రవేశించి దురద కలిగిస్తే, రతివాంఛ ఎక్కువైతే.

సెపియా 30: - చిన్నపిల్లలో తెల్లకుసుము.

కాలినోన్సియాQ,హెమామెలిస్ Q, ఫెర్రంఫాస్ 30, కాలీమూర్ 30:: ముక్కునుండి ఇతర అవయవముల నుండి మైల  అయితే.

క్యాప్సికం 30: - గర్భవతుల చెవినొప్పి.

 కొలన్ సోనియా 30: - గర్భవతుల మొలలు, మలబద్దకం.

కుప్రం మెట్ 200: - ముట్టుకుట్టు నొప్పిగానీ యితర నొప్పిగాని ఎక్కువై  కనులు కానరాకుండాపోతే.

--000

 

 

శిశువ్యాధులు

విషయ సూచిక

 

1. జలుబు-దగ్గు, జ్వరం.జలు

2.తలనొప్పి

3.వాంతులు

4.కంటిజబ్బులు

5.చుండు,వెంట్రుకలు .

6.చెవి బాధలు

7.గవదబిళ్ళలు-ఆటలమ్మ

8.కామెర్లు

9.పేలు

10.ముత్రాశయవ్యాధులు

11.నోరూ,గొంతు, ముక్కు వ్యాధులు

12.విరేచనాలు, అజీర్తి

13.మలబద్దకం

14.కడుపులో పురుగులు

15.చర్మవ్యాధులు

16.మూర్చ, స్మృతి తప్పుట

17. ప్రమాదములు

18.ఎండాకాలం సెగగడ్డలు

19.ఏడుపు

20.పడుకొనే తీరు

21.వురుగుకాట్లు

22.శిశువుల ప్రత్యేక వ్యాధులు

23.వ్యాధి నిరోధక మందులు

 

శిశువ్యాధులు

1. జలుబు-దగ్గు-జ్వరం

ఎకోనైట్: అకస్మాత్తుగా చల్లని పొడిగాలి వల్ల జలుబు,జ్వరం.

జెల్సీమియం 30 :- నెమ్మదిగా పెరిగి తల భారంగా మారిన జలుబు, జ్వరం.

ఆర్సనికంఆల్బం 30: - ముక్కు మంట, తుమ్ములు.

ఆలియంసీపా 30: - ముక్కు నుండి నీరు.

 బెల్లడోనా 30: - గుండు గీయించినపుడు చల్లనిగాలి సోకి పడిశం జ్వరం ముఖం ఎర్రబడుతుంది.

పల్సటిల్లా 30: - ముక్కు దిబ్బడ, వసుపువచ్చ సావం. సైనసైటిస్.

కాలీబైక్రోమికం 30 :- సైనసైటిస్, సావం తీగలు సాగుతుంటే.

ఏంటింకూడం 30, రూస్ట్రాక్స్ 30, డల్కమరా 30: వర్షంలో తడవడంవల్ల, చల్లని తడిగాలి వల్ల జలుబు జ్వరం.

నక్స్ వామికా 200: - పడిశంపట్టే సూచన కనబడగానే వేసుకోవాలి.

యూకలిప్టస్ 30: - జలుబు, జ్వరం, దగ్గు,

 హెపార్స ల్స్ 30: - చలిగాలి ఓర్చుకోలేరు, పడిశం, పసుప్పచ్చ గళ్ళలు, సైనసైటిస్, మొండిదగ్గు.

స్పాంజియా 30 :- జలుబు దగ్గుగా మారివదలకున్న. దగ్గు రంపంకోతశబ్దం వుంటుంది.

బ్రయోనియా 30 :- జలుబు రెండవ దశకు మారి రొమ్ము పడిశం, దగ్గు, జ్వరం

ఇపికాక్ 30: - గురక, పిల్లికూతలు, ఆయాసం.

డ్రోసెరా 30: - కోరింత దగ్గు. ఒకే డోసు వెయ్యాలి.

కుప్రంమ్ మెట్ 200: - కోరింతదగ్గు, ముఖం ఎర్రబడే వరకు విడవకుండా దగ్గు.  

ఫాస్పరస్ 30- గళ్ళతోపాటు రక్తం పడుతుంటే.

ఫెర్రంఫాస్ 30, కాలీమూర్30:  4+4 అరగ్లాసు నీళ్ళలో కలిపి ఆరగంట కొకసారి 10 చుక్కలు వేయాలి.

యూపటోరియం ఫర్ప్ 30:-7గం|| వచ్చే చలిజ్వరం.

నెట్రమూర్ 30: -ఉ.10గం|| వచ్చే చలిజ్వరం.

చైనా 30: - మధ్యాహ్నం వచ్చే చలిజ్వరం.

బ్రయోనియా 30 :- సా.9గం|| వచ్చే చలిజ్వరం.

ఆర్స్ ఆల్బ్ 30: - అర్థరాత్రి - నడి మధ్యాహ్నం వచ్చే చలిజ్వరం.

2. తలనొప్పి

ఐరిస్-v: పుల్లతివాంతి తలనొప్పి.

గ్లోనైన్ 30: వాడదెబ్బతో తలనొప్పి.

రూటాజి 30: - టి.వి. ఎక్కువ చూసి తలనొప్పి.

 నెట్రమూర్ 30, కాల్కేరియా ఫాస్ 30 : స్కూల్‌కు వెళ్ళేపిల్లల తలనొప్పి,

3. వాంతులు

కాకుల స్ ఇండికా 30: - ప్రయాణాలలో వాంతి.

 పెట్రోలియం 30: - కార్లలో పెట్రోల్ వాసనకు వాంతి.

ఇపికాక్ 30: - కడుపులో వికారం, వాంతి.

ఓపియం 30: - పిల్లలలో మలం, వాంతి.

4. కంటి జబ్బులు

యుఫరేషియా 30: - కలక, కంటి పుసి.

అర్జంటం నైట్రికం30: - కలక, కన్ను ఎర్రబారును.

మెర్క్ సాల్ 30: పుసి,

 హెపార్సల్ప్ 30: దుర్వాసన.

 బెల్లడోనా 200 :- వాపు, ఎరుపు, నొప్పి.

పల్సటిల్లా 30 :- కంటి కురుపు.

కాలీకార్బ్ 30: - పైరెప్ప వాపు.

 ఏపిస్- మెల్ 30 :- క్రిందిరెప్ప వాపు, కలక, కంట్లో యిసుకవున్నట్లు నొప్పి.

5. చుండ్రు-వెంట్రుకలు రాలుట

ఆసిడి ఫ్లోర్ 30: - పొట్టుతో నవ, చుండ్రు.

అమోనియం మూర్ 30: - ఎంట్రుకలు రాలిపోతూ చుండ్రు బాధించును.

జబరండి తలనూనె,వేస్ బాడిన్30: చుండ్రును నివారించి ఎంట్రుకలు బాగా పెరుగునట్లు చేయుము.

పాస్పరస్30:  - తలవెంట్రుకలు ఎక్కువగా రాలును.

6. చెవి బాధలు

బెలడోనా 30:- ఎర్రగావాచి నొప్పిగా వుంటే.

మెర్క్ సాల్30, హెపార్ సల్ఫ్30: చెవిలో చీము, దుర్వాసన.

 పల్సటిల్లా 30: నొప్పి, చీము.

కేమోమిల్లా 30: - ఓర్చుకోలేనంత కొప్పి,

 

ముల్లిన్ ఆయిల్ - చెవి జబ్బులకన్నిటికి చెవిలో వేసుకొనే నూనె.

కాలీమూర్ 30: - మధ్యచెవిలో ఏర్పడే అన్ని వ్యాధులు, వాపు, నొప్పి,

7. గవదబిళ్ళలు-ఆటలమ్మ

బెల్లడోనా 30: - ఎర్రగా వాచి నొప్పిగా వుండి తాకనివ్వని గవద బిళ్ళలు.

మెర్క్ సాల్ 30: - లాలాజలం ఊరుతూ నోటి దుర్వాసన.

పెరోడినం 30 :- నొప్పి, వాపు వుండిన.

 బ్రయోనియా 30 :- ఆటలమ్మ వస్తే.

రూస్టాక్స్30: - పొక్కులు, జిల గల ఆటలమ్మ.

 పల్పటిల్లా 30: - వాపు, జ్వరం గల ఆటలమ్మ,

8. కామెర్లు

 చెలిడోనియం 30, నేట్రంసల్ఫ్30 : కళ్ళు, చర్మం పసుపు  వర్ణం, కుడి భుజం క్రింద నొప్పి

చైనా 30, కార్  డస్మూర్ Q : నోరు చేదు. మలం తెల్లన.

కాలీమూర్ 3౦: - ఆకలి బొత్తిగా వుండదు.

9.పేలు

స్వాపిశాగ్రియా Q, సబాడిల్లా Q:  తలకు పట్టించిన పేలు రాలి పోవును.  

వింకా మైనర్ 30, కర్బాలిక్ ఆసిడ్ 30: కపులోనికి వాడవలెను.

10. మూత్రాశయ వ్యాధులు

కాష్టికం30:- దగ్గినా, తుమ్మినా మూత్రం బొట్లు బొట్లు పడును.

సెపియా 30, కాస్టికం 30: ప్రధమ నిద్రలోనే పడకలో మూత్రం పోసుకొనును.

 క్రియోపోటం 30, ఈక్విసేటమ్ హైల్ 30: మూత్రం ఒక చోటికి  పెళ్ళి పోస్తున్నామనుకొనుచూ పక్క తడి వేస్తారు.

సినా 30: - కడుపులో ఏలికపాములవల్ల పక్క తడుపుతారు.

బెంజాయిక్ ఆసిడ్ 30: - ఘాటైన వాసనగ మూత్రం నిద్రలోపోస్తే.

క్యాం తారీస్ 30:- మూత్ర విసర్జన మంటగా వుంటే.

క్లేయిమాటిస్30:-మూత్ర విసర్జన ఆఖరున మంట.

తెరిబెంతినా 30: - మూత్రంలో రక్తం కలిసివస్తే.

నైట్రిక్ ఆసిడ్ 30: - మూత్రం, గుర్రపుమూత్రంవలె ఘాటువాసన.

వెర్ బ్యాస్ కం 30: - జలుబు, దగ్గు తరచూ వస్తూ పక్క తడుపుకొనే పిల్లలకు.

రస్ అరోమా 30: - నిద్రలో మూత్రం పోసుకొన్నా ముందు, తర్వాత కూడా నొప్పి,

11. నోరు, గొంతు, ముక్కు వ్యాధులు

కార్బోవేజ్ 30: - చిగుళ్ళ నుండి రక్తం.

 మెర్క్ సాల్ 30 :- చిగుళ్ళు స్పాంజిలాగా మెత్తనై చీము స్రవిస్తుంటే.

ప్లాంటగో 30 :- చిగుళ్ళు, పళ్ళనొప్పులు.

క్రియోసోటం 30: - పిప్పిపన్ను నొప్పి.

 బెల్లడోనా 30: - టాన్సిల్స్ వాచి ఎర్రగావుండి,నొప్పి.

 మెర్క్ సాల్ 30 :- చీము పట్టిన టాన్సిల్స్.

 లెకసిస్ 200: - ఎడమనుండి కుడికి వ్యాపించే టాన్సిల్స్ నొప్పి.

లైకోపోడియం 200: - కుడి నుండి ఎడమకు వ్యాపించే టాన్సిల్స్ నొప్పి.

స్పాంజియా 30 :- గొంతుబొంగురు, నొప్పి,

బరైటాకార్బ్ 200: - దీర్ఘకాలపు టాన్సిలకు నెలకొకసారి వేయాలి.

కాల్కేరియాఫ్లోర్ 12x: - గట్టిగా నొప్పిగా వుండే టాన్సిల్స్.

కాస్టికం 30: - జలుబుతో స్వరంపోతే.

స్టెమోనియం 200: - నత్తికి.

బోరాక్స్ 30: - పాలుతాగు బిడ్డ నోటిపూత.

 మెర్క్ సాల్ 30 :- నోటి పూత, వాపు, బొబ్బలు.

కాలిమూర్ 30, ఏంటింక్రూడ్ 30: చాలా తెల్లని నాలుక పూత.

నేట్రమూర్ 30: - పెదవి మధ్య పగుళ్ళు,

 కాండురంగో 30: - పెదవి మూలల పగుళ్ళు,

కాల్కేరియాఫాస్ 6x: - పళ్ళురావడం ఆలస్యమైతే.

మెగ్నీషియాకార్బ్ 30 :- ఆవలింతలు.

 మెగ్నీషియాఫాస్ 30: - ఎక్కిళ్ళు

నేట్రమూర్ 30, అమోనియం కాస్టికం 30, ఏపిస్ మెల్ 30:   కొండ నాలుక పొడవై నస.

 

టూక్రియం మారం వీరం 30, కాల్కేరియాకార్బ్ 30,

 ఎగ్రఫిస్ న్యూటన్స్ 30: ఎడినాయిడ్స్ పెరిగి శ్వాసక్రియ కాటంకంగా వుంటే.

 ఫెర్రం ఫాస్ 30, బ్రయోనియా30: ముక్కు బెదరి రక్తం స్రవిస్తే.

ఆమోనియం కార్బ్ 30, కాల్కేరియాఫాస్ 30: ముఖం కడిగినప్పుడు ముక్కు నుండి రక్తం కారితే.

12. విరేచనాలు-అజీర్తి

 కేమోమిల్లా 3౦, కాల్కేరియా ఫాస్ 30: పళ్ళు వచ్చే సమయంలో వచ్చే విరేచనాలు.

 మెగ్నీషియ ఫాస్ 30, కోలోసింత్30, కెమోమిల్ల 30,

నక్స్ వామికా30: కడువు  విపరీతమైన నొప్పి. 

 ఆర్సనికం ఆల్బమ్ 30: - దోస, కర్బూజా, ఐస్ క్రీం వల్ల విరేచనాలు.

డయాస్కోరియా 30: - బొడ్డు చుట్టూ నొప్పి విరేచనాలు. వెనక్కు వాలితే ఉపశమనం.

 మెర్క్ సాల్ 6: - దుర్వాసనగల విరేచనాలు, జిగట విరేచనాలు.

మెర్క్ కార్ 6: - జిగటతోపాటు రక్తం పడితే

ఫెర్రం మెట్6: - తిన్న వెంటనే, తింటూవుండగానే విరేచనం.

ఎతూజా సైనాపియం 30, సైలీషియా 30   : పాలుతాగి వెరుగు వాంతి.

బ్రయోనియా 30: - వేసవి విరేచనాలు.

 ఎలాటీరియం 30:- తీవ్రమైన ఆకుపచ్చ విరేచనాలు.

ఓలియాండర్ 30: - తిన్నది తిన్నట్లే విరేచనం.

 కాలీమూర్ 30: - అజీర్తి, ఆకలి మందగించుట.

 పల్సటిల్లా 30: - రంగురంగుల బేదులు, అజీర్తి, ఒకసారి వలె మరొకసారి వుండదు.

13. మలబద్దకం

బ్రయోనియా 30: - గట్టిగా ఎండిపోయి, ముక్కి కష్టపడినా మలం రాదు.

 సైలీషియా 30: - వచ్చినట్లు వచ్చి వెనక్కు జారుకుంటుంది.

అల్యూమినా 30: - మలం, మెత్తగా వున్నా బయటకు రాదు.

మెగ్నీషియామూర్ 30 :- డబ్బాపాల వల్ల కలుగు మలబద్ధకం.

 

ఓపియం 30: - గొర్రె పెంటికలవలె ఉండలు ఉండలుగా మారి మలం బంధిస్తుంది.

వెరాట్రం ఆల్బమ్ 30: - మొండి మలబద్దకం నుదుట చెమటలు పట్టేట్లు ముక్కవలసి వస్తుంది.

14. కడుపులో క్రిములు

సినా 30, ఎంబిలియారైబ్స్ 30,నేట్రమ్ ఫాస్ 3x శాంటోనైన్ 3x:

ముక్కు రురుకుంటారు, ఆసనంలో దురద. నిద్రలో వళ్ళునూరుతారు. అనాంతీరియం 30: బద్దెపురుగు(టేప్ వర్మ్) నివారణకు.

టూక్రియం మారంవీరం 30: - నులి పురుగులు, బద్దె పురుగు నివారణకు

ఆబ్రాటనం 30 :- ఏలికపాములు పోవుటకు.

చినపోడియం Q లేక 6: - కొక్కిపురుగును నివారించును. అందువల్ల రక్తహీనత కలుగదు.

15. చర్మవ్యాధులు

మెజీరియం30, సోరినం 200 : తలపై చీము పొక్కులు అట్ట  గట్టి లోపల రసి వుండును.

రూస్టాక్స్ 30:  తలమీద తామర

గ్రాఫయిటిస్ 200: - రసికారుతున్న ఎగ్జిమా, చెవిచుట్టూ ఎగ్జిమా.

సోరినం 200: - పొడిగా పొలుసు రాలుతున్న, నవ ఎక్కువున్న సోరియాసిస్

సల్ఫర్ 200 :- స్నానానికి ఒప్పుకోరు. జిల, గజ్జి.

క్రయిసరోబినం 30: - మొండి ఎగ్జిమా.

 16. మూర్చ, స్మృతి తప్పుట

బెల్లడోనా 200: - అధిక జ్వరంతో స్మృతి కోల్పోవును. పళ్ళు బిగబట్టును.

సీనా 200:  కడుపులో ఏలికపాముల వల్ల స్కృతి తప్పును. గొంతులో గురగుర. రాత్రిళ్ళు ఎక్కువ.

కేమోమిల్లా 30: - పళ్ళువచ్చు కాలంలో సృతి కోల్పోవుట. కనిగుడు తేలవేయును. ఒక చెంప ఎరుపురంగు, మరొకటి పాలిపోయి వుండును.

ఎతూజ సైనాపియం 30: - బొటన వ్రేలు అరచేతిలో అదిమి పెట్బుకొనును. దవడలు బిగించును. పాలు తాగి పెరుగు కక్కును.

సైలీషియా 30 :- అమావాస్య, పున్నమికి మూర్చ. పునిక ఆలస్యముగా మూసుకొనే పిల్లలు. రాత్రిబాధలు ఎక్కువ.

ఓపియం 200: - భయంతో మూర్చ వస్తుంది. మగతగా వుంటారు.

ఊపిరి పీల్చుకోవడం కష్టమౌతుంది.

ఓయినాంతస్ క్రోకేటా Q: - అకస్మాత్తుగా వస్తుంది. నోటిలో నురగ ఎక్కువ వస్తుంది. కాళ్ళు చేతులు చల్లబడతాయి.

అమైల్ నైట్రేట్ Q: - వాసన చూపిస్తే, ఏమూర్చలోనైనా తొందరగా తెలివివస్తుంది

17. ప్రమాదములు

ఆర్నికా 200 :- కముకు దెబ్బలు. ప్రమాదం వల్ల కలిగిన భయం.

క్యాలెండులా Q (పైకి,) ఫెర్రంఫాస్ 30:  గాయం నుండి రక్తం కారుతుంటే. 

సింఫైటం 200, కాల్కేరియాఫాస్ 6x: విరిగిన ఎముకలు తొందరగా ఆతుకుకొనును.

రూటా-జీ 200: - గట్టి దెబ్బతగిలి నలిగి ఎముక పైపొర రెబ్బతింటే.

ఎకొ నైట్ 200: - కరెంటు షాకు వల్ల భయం .

 హైపరికం 200 :- వేళ్ళ చివర, వెన్నెముక చివర దెబ్బకు, కొస నరాలదెబ్బలకు.

సైలీషియా 6 లేక హెపార్సల్స్6 మరియు కాల్కేరియా సల్స్ 6x చీముపట్టి  మానని గాయాలను  తొందరగా మాన్పును

18. ఎండాకాలం తగగడ్డలు

బెల్లడోనా 200: - ఎర్రని వాపు, నొప్పి,

 సైలీషియా 6,హెపార్ సల్ఫ్6:    చీము పట్టినట్లు కనబడితే. కాల్కేరియాసల్ఫ్ 6x - చీము తీసివేసి తొందరగా పుండు మాన్పును.

19. ఏడుపు

జలపా 30, సోరినం 30 : రాత్రిళ్ళు మాత్రం.  

లైకోపోడియం30: - పగలు మాత్రం ఏడుస్తుంటే.

 సోరినం 200: - రేయింబగళ్ళు ఏడుపు.

 లైకోపోడియం 200: - ఓదార్పు వల్ల ఏడుపు

20. పడుకొనే తీరు

కాలీకార్చ్ 200, కోలోసింత్ 30 : బోర్ల కడువుపై పడుకొంటారు. నక్స్ వామికా 200, తర్వాత పల్సటిల్ల 200 : చేతులు తలపై వుంచుకొని200 పడుకొంటారు.  

పల్సటిల్లా 200: - కడుపుపై చేతులు వుంచుకొని పడుకొంటారు.

ఏంటింటార్ట్ 200, నక్స్ వామికా 200(రాత్రికి): తలక్రింద చేతులు ఉంచి పడుకుంటారు.  

 కాల్కేరియాకార్చ్ 200: - తలవెనుకకు వంచి పడుకుంటారు.

 కేమోమిల్లా 30 :- మోకాళ్ళు ఎడంగా ఉంచుకొని పడుకొంటారు.

స్త్రేమోనియం 200: - మోకాళ్ళపై మోకరించుకొని పడుకొనును.

రోడోడెండ్రాన్ 200: - కాళ్ళు ఒకదానిపై ఒకటి ఏటవాలుగా వేసు కొని పరుండును.

ప్లాటినం 200, తర్వాత పల్చటిల్ల 200 : కాళ్ళు పైకి లాగుకొని లేక

చాచుకొని పరుండును.

స్టానంమెట్ 200 :- ఒకకాలు చాచుకొని ఒక కాలు ముడుచుకొని వరుండును.

సోరినం 200, తర్వాత పల్చటిల్లా 200, ఆతర్వాత రూస్ట్రాక్స్ 200: వేల్లెలికిల వండుకొనును.

ఆర్మొరేసియా సతైవా 200,తర్వాత సల్ఫర్ 200: కూర్పొండినట్లు పడుకొమను.

సబీనా 200, బెరైటా కార్బ్ 200  : ఎడమ వైపు పరుండును.

సోరినం 200, తర్వాత బ్రయోనియా 200: కుడి వైపు  పడుకొనును.

లైకోపోడియం 200: - ఎడమవైపు పడుకోలేడు.

 ఫెర్రంమూర్ 200 ,పాస్పరస్ 200, తర్వాత సబాడిల్లా 200: ఏవైవునకు వండుకొనలేక ఆవస్త పడుచుండును.

21. పురుగుకాట్లు

ఆర్సనికం ఆల్బమ్ 200: - జెర్రి, మండ్రగబ్బ కుట్టిన మంట.

ఎపిస్ మెల్ 200 :- మంట, సూదితో గుచ్చినట్లు చురుకు, తేనెటీగ కుడితే.

లెడంపాల్ 200, నేట్రమూర్ 200 : తేలు, దోమ, ఎలుక కాట్లకు. విషం పైకెక్కి వుంటే.

 కార్బొవెజ్ 200, జెల్సిమియం: తేలు కుట్టి, శరీరంచల్లబడి, చెమటలుపోస్తే.

ఎఖినేషియా Q:-పిల్లి, ఎలుక, పాము కరిస్తే ఈ మందు నీళ్ళలో కలిపి గాయం శుభ్రపరచాలి.

హోయాంనామ్ Q, గొలోంట్రినా Q, లైకోపస్ Q, సెడ్రాన్200: పాము కాటుకు  పైన రుద్దటానికి మరియు కడుపులోనికి వాడవలెను.

లైసిన్ 200: - కుక్క కాటుకు వారమున కొకసారి చొప్పున నాలుగువారాలు వాడాలి.

బెల్లడోనా 200: - కుక్క కాటుకు వెంటనే2, 3 రోజులు వాడాలి.

క్యాంతారిస్ 200: - కందిరీగ కుట్టిన బాధకు.

పులెక్స్ ఇరిటాన్స్ 30 :- గోమారి, నల్లి వంటి పురుగులు సాలెపురుగు కాటుకు పనిచేయును

22. శిశువుల ప్రత్యేక వ్యాధులు

కాల్కేరియాకార్బ్ 200: - తల పెద్దగా పుట్టుట. తలలో నిండా నీరు.

ఎకొ సైట్ 200: - పుట్టిన బిడ్డకు మూత్రం బిగిస్తే.

ఏంటింటార్ట్ 30, లారోసిరాసిస్ 30:  బిడ్డకు ఊపిరాడక  నల్లగా మారుతుంటే.

 మెగ్నీషియాఫాస్ 30: - ఎక్కిళ్ళకు.

సెపియా 30: - తల్లి పాలు సరిపడకపోతే.

 నేట్రమూర్ 200, ఇపికాక్ 200, కాల్కేరియాకార్చ్ 200: వేళ్ళువిడవకుండ చీకుతుంటే.   

ఆరంట్రి ఫిలినం 200: - గోళ్ళు కొరుకుతుంటే.

నక్స వామికా 200 :- బొడ్డు బుడపవలె పైకి వచ్చియుంటే.

ఆయోడినం 30, సెలీషియా 30: బాగా తిన్నా పిల్లలు వళ్ళుచేయకుంటే.  

 ఫెర్రంఫాస్ 12x + కాల్కేరియాఫాస్ 6x : రక్తహీనతకు 2+2| రెండుమందులు కలిపి వాడవలెను.  

ఆరంమూర్‌ నేట్రోనెటం 200 :- వృషణములు దిగిరాని

మగపిల్లలకు, మరియు మగపిల్లలు ఆడపిల్లల్లాగా కనబడుతుంటే.

23. వ్యాధినిరోధక మందులు

టైఫాయిడ్ - టైఫాయిడినం 200.

కోరింతదగ్గు - పెర్ఫూసిసమ్ 200.

గవదబిళ్ళలు - పెరోటిడినం 200.

మసూచి- వేరియోలినం 200, మలాండ్రి నం 200.

కండ్ల కలక - యుఫరేషియా 200.

 ధనుర్వాతం - లెడంపాల్ 200, హైపరికం 200.

పొంగు - మార్బిలినం 200.

ఆటలమ్మ-  ఏంటిం-టార్ట్ 200, పల్సటిల్లా 200.

మెదడువాపుజ్వరం - బెల్లడోనా 200. 

మలేరియా - మలేరియా ఆఫ్ 200.

చికెన్‌గున్యా - యుపటోరియం పర్స్ 200.

స్వయిన్ ఫ్లూ – ఇన్ ఫ్లూ యాంజినం 1M, ఆర్సనికంఆల్బం  200. ఏదోఒకటి.

ప్లేగు - టారెంటులా -H.  200.

పోలియో - లెతైరస్ 200.

క్షయ - ట్యుబర్‌క్కులినం 1M.

--000--

 

 

 

 

 

 

 

 

 

స్త్రీ, శిశు వ్యాధులు హోమియో చికిత్స

    స్త్రీ , శిశు వ్యాధులు హోమియో చికిత్స       డా || శామ్యూల్ హానిమాన్ (హోమియో వైద్య ప్రదాత)   రచన పి.సుబ్బరాయుడు కెంట్ హ...